ఓటేసేందుకు డబ్బులు ఇవ్వలేదని రోడ్డెక్కిన మహిళలు.. మున్సిపల్ ఎన్నికల్లో విచిత్రాలు

6 months ago 23
ఈసారి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అభ్యర్థులు, పార్టీలు.. భారీగా డబ్బు, మద్యం, మాంసం, బహుమతులు, వెండి కాయిన్లు ఇచ్చిన ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం బాగానే చేశారు. అయితే పోలింగ్ రోజు మాత్రం.. తమకు అభ్యర్థులు డబ్బులు ఇవ్వలేదంటూ కొంతమంది మహిళలు రోడ్డెక్కడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article