ఓరినాయనో ఆ క్రూరమైన మాంత్రికుడు.. మహేష్‌బాబు సినిమాలో నటిస్తున్నాడా?.. రాజమౌళి ఏంటయ్యా ఇది
8 months ago
12
'ఆర్ఆర్ఆర్' లాంటి అరివీర భయంకర హిట్టు తర్వాత రాజమౌళి చేస్తున్న 'SSMB29' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలు ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ రావడమే లేటు నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.