ఓరినాయనో ఇంత వైలెంట్‌గా ఉందేట్రా... సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మామ.. వారం వరకు మైండ్ బ్లాకే!
2 months ago
4
OTT Thriller Movie | ఈ మధ్య కాలంలో ఓటీటీలకు మాములుగా గిరాకీ లేదు. వీకెండ్ వస్తే చాలు.. కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నాయా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ వీకెండ్‌కు అలాంటి ఓ సినిమానే మీకు సజెస్ట్ చేయబోతున్నాం.