ఓరినీ ఆదివారం రిలీజ్ కాబోతున్న 'సికిందర్' సినిమా.. వేరే రోజే దొరకలేదా అయ్యా మీకు?

1 year ago 11
బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ "సికందర్" కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, మార్చి 30న థియేటర్లలో సందడి చేయనుంది.
Read Entire Article