ఓరినీ.. ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల అందం వెనుక సీక్రెట్ ఇదేనా?.. శనగపిండితో బ్యూటీ టిప్స్

6 months ago 4
హీరోయిన్ల స్కిన్ ఎంతో ఫ్రెష్‌గా, గ్లోయింగ్‌గా ఉంటుంది. వాళ్లు వాడే ఖరీదైన క్రీముల వల్లే ఆ అందం అనుకుంటే పొరపాటే. అసలైన రహస్యం వారి లైఫ్‌స్టైల్, ఆహారం (Diet), సింపుల్ స్కిన్‌కేర్ రొటీన్‌లోనే ఉంది. చాలామంది స్టార్ హీరోయిన్లు కెమికల్ ప్రొడక్ట్స్ కాకుండా ఇప్పటికీ హోమ్ రెమెడీస్‌నే ఎక్కువగా పాటిస్తున్నారు.
Read Entire Article