ఓర్నీ ప్రభావతి.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంటి? ముద్దలకోడలి గొంతు పట్టేసుకున్నావ్‌గా!
9 months ago
21
Gunde Ninda Gudigantalu june 16th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్ కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆధరణ ఉంది. ఈరోజు జూన్ 16వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..