క‌న్న‌ప్ప రివ్యూ - మంచు విష్ణుకు హిట్ ద‌క్కిందా? ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్‌ అదిరిపోయిందా?

9 months ago 8
మంచు విష్ణు కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క సినిమాగా తెర‌కెక్కిన క‌న్న‌ప్ప శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ మైథ‌లాజిక‌ల్ మూవీలో ప్ర‌భాస్ గెస్ట్ రోల్‌లో న‌టించ‌డంతో సినిమాపై భారీగా అంచానాలు ఏర్ప‌డ్డాయి. గ‌త కొన్నాళ్లుగా ఏదో ఒక రూపంలో వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తోన్న ఈ మూవీ ఎలా ఉందంటే?
Read Entire Article