కంగువా ఎడిటర్ అనుమానాస్పద మృతి.. సినిమా రిలీజ్ కాబోతున్న సమయంలో...

1 year ago 21
Kanguva Editor Death: సూర్య నటించిన కంగువా సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎడిటింగ్ కూడా బాగుందనే పేరొచ్చింది. ఇలాంటి సమయంలో.. ఆ సినిమా ఎడిటర్ నిషాద్ యూసుఫ్ అనుమానాస్పద మృతి అందర్నీ విచారణంలో పడేసింది.
Read Entire Article