కంటతడి పెట్టిన సమంత.. ఎన్ని తప్పులు చేసినా వదిలేయలేదంటూ ఎమోషనల్..
11 months ago
17
సమంత రూత్ ప్రభు కంటతడి పెట్టుకుంది. అమెరికాలోని డెట్రాయిట్ లో జరిగిన తానా సదస్సుకు వెళ్లిన ఆమె.. తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పింది. ఎన్ని తప్పులు చేసినా ఆదరించారంటూ ఎమోషనల్ అయింది.