Javeria Abbasi Second Wedding: ఈ రోజుల్లో పెళ్లి విడాకులు సర్వసాధారణం అయిపోయింి. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. వివాహం చేసుకోవడం.. వెంటనే విడాకులు ఇచ్చేడయం కామన్. ఆ తర్వాత రెండు, మూడు పెళ్లిళ్లు కూడా చేసుకోవచ్చు. ఇలానే ఓ నటి తన కజిన్‌ను పెళ్లాడి ఓ బిడ్డను కూడా కనింది. ఆ తర్వాత కొన్నాళ్లకే విడాకులు ఇచ్చి.. ఇప్పుడు రెండో వివాహానికి రెడీ అయ్యింది.