కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త.. ఇకపై అక్కడ కూడా దర్శన టికెట్లు

8 months ago 15
విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్.. దుర్గమ్మ దర్శన టికెట్ల కోసం ఇకపై ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. భక్తుల సౌకర్యం కోసం విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద కనకదుర్గమ్మ దేవస్థానం అధికారులు కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ ద్వారా దర్శన టికెట్లతో పాటుగా.. ఆర్జిత సేవలు బుకింగ్, కనక దుర్గమ్మ లడ్డూ ప్రసాదాలు విక్రయాలు వంటి సేవలు అందుబాటులోకి తెచ్చారు. రైల్వేస్టేషన్‌తో పాటుగా విజయవాడ బ స్టాండ్ వద్ద కూడా ఇలాంటి కౌంటర్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.
Read Entire Article