కన్న కొడుకు కోసం విలన్‌గా మారిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న వార్త!

1 year ago 37
మాములుగా తల్లి ప్రేమ బయటకు కనిపిస్తుంది కానీ.. తండ్రి ప్రేమ కనిపించదు. అవరమైనప్పుడే మాత్రమే టాప్‌మని బయటకొస్తుంది. కన్న బిడ్డ కోసం చావడానికైనా.. చంపడానికైనా రెడీ అయిపోతాడు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో కూడా అదే చేయబోతున్నాడు.
Read Entire Article