కన్న తండ్రే కొడుకును చంపాలనుకున్నాడు.. కట్ చేస్తే, ఆ కొడుకే 750 సినిమాల్లో నటించాడు..!
7 months ago
8
కొడుకు ప్రాణం పోతుందేమోనని భయపడిపోయిన తల్లి, రూ.500 చేతిలో పెట్టి, పారిపోమని కన్నీళ్లతో పంపేసింది. అలా ఇంటి నుంచి పారిపోయిన ఆ కుర్రాడు ఇప్పుడు ఫేమస్ యాక్టర్.