కన్నడలోనూ ‘ఓ అందాల రాక్షసి’ హవా.. అద్భుతమైన టాక్‌తో దూసుకుపోతోన్న షెరాజ్ మెహదీ మూవీ

2 weeks ago 2
మల్టీ టాలెంటెడ్ అయిన షెరాజ్ మెహదీ రీసెంట్‌గా ‘ఓ అందాల రాక్షసి’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇక ఈ ఇదే మూవీని కన్నడలోనూ రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈ మూవీ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
Read Entire Article