కన్నప్ప ఎలా ఉంది.. నెటిజన్ల రివ్యూ. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ శివ భక్తులకు మెప్పించిందా!

1 year ago 17
Kannappa X Review: మనం ఏ సినిమా రిలీజ్ అయినా.. అది ఎలా ఉందో ముందే తెలుసుకోవాలనే ఆసక్తి మనకు ఉంటుంది. ముఖ్యంగా పెద్ద సినిమాల విషయంలో ఇది ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. అందులోనూ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో.. కన్న మూవీపై అంచనాలు బాగా పెరిగాయి. మరి ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూ చూద్దాం.
Read Entire Article