కన్నప్ప ఓటీటీ రిలీజ్ డేట్.. మంచు విష్ణు మూవీ వచ్చేది ఈ వారమే.. నెల రోజుల్లోపే..!
9 months ago
19
విష్ణు మంచు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మూవీ కన్నప్ప నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ వారమే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలో ఏం చేస్తుందో చూడాలి.