'కన్నప్ప' కోసం ప్రభాస్‌ను దించాడు.. ఇప్పుడేకంగా ప్రభాస్ డైరెక్టర్‌తోనే కొత్త సినిమా..!

8 months ago 7
మొన్న రిలీజైన కన్నప్ప సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. పాజిటివ్ రివ్యూలు మాత్రం తెచ్చుకుంది. నిజానికి గతంలో ఎన్నడూ లేని విధంగా.. మంచు విష్ణు యాక్ట్ చేసిన కన్నప్ప సినిమాపై మాత్రం ఆడియెన్స్‌లో కాస్త మంచి ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.
Read Entire Article