కన్నప్ప టీమ్‍కు షాక్.. కీలక సీన్స్ ఉన్న హార్డ్‌డిస్క్ మిస్.. ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు

11 months ago 16
కన్నప్ప సినిమాకు సంబంధించిన ఓ హార్డ్‌డిస్క్ పోయిందట. దీనిపై మూవీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరిపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఏం జరిగిందంటే..
Read Entire Article