కన్నప్ప సినిమాకు ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?.. ఫ్యూజుల్ అవుట్..!
1 year ago
9
పాత సినిమాలను తప్పితే, మంచు విష్ణు యాక్ట్ చేసిన కొత్త సినిమాలను టీవీల్లో సైతం చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని ఆడియెన్స్‌ను కన్నప్ప టీజర్‌తో ఒక్కసారిగా తనవైపు చూసేలా చేసుకున్నాడు మంచు విష్ణు.