హీరోయిన్ మధు శాలిని సమర్పణలో తెరకెక్కిన లేటెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ లవ్ రొమాంటిక్ మూవీ కన్యా కుమారి. శ్రీచరణ్ రాచకొండ, గీత్ సైని హీరో హీరోయిన్లుగా సృజన్ అట్టాడ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ (ఆగస్ట్ 27) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి కన్యా కుమారి రివ్యూలో తెలుసుకుందాం.