కమలినీ ముఖర్జీ గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే బిత్తిరోళ్లు అయిపోతారు!
4 months ago
9
సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఆడియన్స్ మనసులో స్పెషల్ ప్లేస్ సంపాదించుకుంటారు. అలాంటి ఓ హీరోయిన్ చిరంజీవి, మోహన్‌లాల్ లాంటి లెజెండ్స్ పక్కన నటించింది, సూపర్ హిట్లు కొట్టింది.