కమల్ హాసన్ కాలి మట్టికి కూడా షారుక్ ఖాన్ సరిపోడు.. కాపీ కొట్టాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు
10 months ago
10
జాతీయ అవార్డుకు ఎంపికైన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ పై నటుడు లిల్లీపుట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కమల్ హాసన్ కాలి ధూళికి కూడా షారుక్ సరిపోడని తీవ్రమైన కామెంట్లు చేశాడు.