కరీనా, కరిష్మా రిలేషన్‌ చాలా స్పెషల్‌.. ఒకరికొకరు ఎంత సపోర్ట్‌గా ఉంటారో తెలుసా?

1 year ago 25
బాలీవుడ్ సిస్టర్స్‌ కరిష్మా కపూర్ (Karisma Kapoor), కరీనా కపూర్ (Kareena Kapoor) చాలా అన్యోన్యంగా ఉంటారు. హ్యాపీ మొమెంట్స్‌లో, కష్ట సమయాల్లో ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా నిలిచారు. ఇటీవల కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణించినప్పుడు ఈ సిస్టర్స్‌ బాండింగ్‌ మరోసారి బయటపడింది.
Read Entire Article