కరుడుగట్టిన విలన్‌గా మోహన్ బాబు.. అది కూడా రూ.150 కోట్ల తెలుగు సినిమాలో!

1 year ago 29
టాలీవుడ్ సినిమా ఒక పుస్తకం అయితే.. అందులో మోహన్‌ బాబుకు అంటూ ఒక స్పెషల్ పేజీ ఉంటుంది. అసలు.. తెలుగు సినిమా ప్రస్తావన వస్తే.. ఆయన పేరు కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 50 ఏళ్ల సినీ కెరీర్‌లో 500లకు పైగా సినిమాలతో టాలీవుడ్‌లో ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగాడు.
Read Entire Article