కరెంట్ కష్టాలకు చెక్.. విద్యుత్తు సేవలకు వాట్సాప్ చాట్‌బాట్
1 week ago
3
విద్యుత్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. కరెంట్ కష్టాలకు చెక్ పడనుంది. ఏదైనా సమస్య కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఇంట్లో నుంచే సమస్యను పరిష్కరించుకోవచ్చు. అందుకోసం TGSPDCL వాట్సాప్ చాట్‌బాట్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.