కర్ణాటకలో నో రిలీజ్ దెబ్బ.. అయినా థగ్ లైఫ్ జోరు.. ఫస్ట్ డే కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

10 months ago 17
థగ్ లైఫ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 1: కమల్ హాసన్ లేటెస్ట్ ఫిల్మ్ థగ్ లైఫ్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఈ మూవీ తొలి రోజు కలెక్షన్లు బాగానే వచ్చాయి. కానీ కర్ణాటకలో సినిమా రిలీజ్ కాకపోవడం కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. 
Read Entire Article