కర్నూల్ పట్టణంలో సినీ తారల సందడి.. ఎవరెవరు వచ్చారంటే..

1 month ago 5
కర్నూల్ పట్టణంలో సినీ తారలు సంయుక్త మీనన్, మీనాక్షి చౌదరి సందడి చేశారు. కర్నూల్ పట్టణంలోని పార్క్ రోడ్డులో సీఎంఆర్ షాపింగ్ మాల్ 40వ షోరూమ్‌ను ప్రారంభించేందుకు ముఖ్య అతిథులుగా సినీ తారలు రాగా వారిని చూసేందుకు జనం భారీగా అక్కడికి చేరుకున్నారు.
Read Entire Article