కలెక్షన్‌లలో గ్రాస్, నెట్, షేర్ అంటే ఎంటీ?.. అవన్నీ పోను నిర్మాతకు మిగిలేది తోటకూర కట్టే!

1 year ago 22
సినిమా.. సినిమా.. సినిమా.. చాలా మందికి ఇదొక వ్యసనం. వ్యసనం అంటే మంచి వ్యసనమే. రోడ్ల మీద తాగి పడపోవడ కన్నా, రోడ్డు మీద వెళ్లే అమ్మాయిని అల్లరి చేయడం కన్నా.. ఒక సినిమా చూసి ఇన్‌స్పైర్ అవడం ఖచ్చితంగా మంచి పనే.
Read Entire Article