కల్కీలోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా కర్ణుడే.. ప్రభాస్ గురించి ఎవరికి తెలియని విషయం ఇదే
5 months ago
9
Prabhas: ప్రభాస్ చేసే దానాలు, సహాయాలు బయటకు రాకుండా చూసుకుంటాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అడవుల్ని దత్తత తీసుకొని వాటి కోసం కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన డార్లింగ్ తాజాగా దానకర్ణుడు అనిపించుకుంటున్నాడు.