కళ్యాణ్ రామ్ చెల్లెలికి, వడ్డే నవీన్‌కు మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా? ఫ్యూజుల్ అవుట్ అంతే
3 weeks ago
3
వడ్డే నవీన్.. ఇప్పటి తరానికి ఈ నటుడి గురించి పెద్దగా తెలియదు కానీ.. 90ల చివర్లో, 2000 మొదట్లో ఈయన పేరు ఒక సంచలనం. అసలు వడ్డే నవీన్ సినిమా వస్తుందంటే చాలు.. ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్‌లకు పరుగులు పెట్టేవాళ్లు.