కళ్లు చెదిరే రేటుకు 'విశ్వంభర' హిందీ రైట్స్.. మెగాస్టారా మజాకా.. వామ్మో అన్ని కోట్లేంట్రా
1 month ago
3
పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్‌లో చూపిస్తూ ప్రీ లుక్ తోనే సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు మేకర్స్. ఆ తర్వాత రిలీజైన టీజర్ ఒక్కసారిగా అంచనాలను జై అని లేపింది.