కశ్మీర్ యధార్థ సంఘటనల ఆధారంగా ‘వింటర్’ మూవీ.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
1 month ago
5
క్రిసెంట్ సినిమా, టీఎస్ఆర్ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వింటర్’. కశ్మీర్లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ఘనంగా ప్రారంభించారు.