కాంతార సీరియల్‌కు ఈ వీక్‌లోనే ఈటీవీ శుభం కార్డు వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంతార స్థానంలో వేయి శుభములు కలుగు నీకు సీరియల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాంతార సీరియల్‌లో గౌరవ్, అక్షయ, పవన్‌తో పాటు హీరోయిన్ నేహా దేశ్ పాండే కీలక పాత్రలో కనిపించింది.