'కాంతార చాప్టర్-1' రికార్డుల మోత.. ఒక్క రాష్ట్రంలో రూ.250 కోట్లు ఏంటీ మామ!
4 months ago
8
అక్టోబర్ 2న రిలీజైన 'కాంతార ఛాప్టర్-1' సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. పర్వాలేదు, రిషబ్ శెట్టి కోసం ఓ సారి చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది.