కన్నడ నటుడు రిషబ్ శెట్టి లీడ్ రోల్‌లో నటించి, డైరెక్ట్ చేసిన కాంతార: చాప్టర్ 1 (Kantara: Chapter 1) సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.234 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ.. వారం రోజుల్లో రూ.450 కోట్ల మార్క్‌ని అందుకుంది. కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తోంది.