కాంతార ఛాప్టర్ 1 ట్రైలర్ వచ్చేసింది.. రిషబ్ శెట్టి మరో లెవెల్.. దసరాకు సినిమా రిలీజ్

7 months ago 8
రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి నటించిన కాంతార ఛాప్టర్ 1 మూవీ ట్రైలర్ సోమవారం (సెప్టెంబర్ 22) రిలీజైంది. మొదటి సినిమా కంటే ఇది మరింత గ్రాండ్‌గా, విజువల్ ఫీస్ట్ గా ఉండేలా కనిపిస్తోంది. ఇక రిషబ్ శెట్టి మరో లెవెల్ యాక్టింగ్ తో అదరగొట్టబోతున్నాడు.
Read Entire Article