కాంతార ఛాప్టర్-1లో ఈ రాక్షసుడిని గుర్తుపట్టారా?.. తెలుగులో తోపు యాక్టర్.. ప్రభాస్, బాలయ్యల

5 months ago 4
దసరా పండగ రోజే రిలీజైన కాంతార చాప్టర్-1 సినిమా ఆహా, ఓహో అనే రేంజ్‌లో టాక్ తెచ్చుకోలేదు కానీ.. పర్వాలేదు ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా కొన్ని సీన్లు మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.
Read Entire Article