కానిస్టేబుల్‌గా ఎంపికైన వారికి తీపికబురు.. త్వరలో ట్రైనింగ్ స్టార్ట్..

3 months ago 7
రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. దాదాపు మూడున్నర నెలల కిందట ఫలితాలు విడుదలైనప్పటికీ.. ఇంకా ట్రైనింగ్ ప్రారంభం కాలేదు. దీంతో ఎంపికైన అభ్యర్థుల్లో చాలా మంది చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శిక్షణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామని.. డిసెంబర్ రెండో వారం నుంచి ట్రైనింగ్ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎట్టకేలకు ట్రైనింగ్ ప్రారంభం కాబోతున్నందున కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article