కాబోయే కోడల్ని కూతురు అన్న స్టార్‌ యాక్టర్.. జయరామ్ కొడుకు ప్రీ వెడ్డింగ్‌ ఫోటోలు వైరల్

1 year ago 24
Kalidas Jayaram: సౌత్ స్టార్ యాక్టర్ జయరామ్‌ ఎమోషనల్ కామెంట్ చేశారు. తన కొడుకు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో కాబోయే కోడలిపై ప్రేమను చాటుకున్నారు. తారిణి తనకు కోడలు కాదని కూతురని చెప్పారు. గత జన్మలో తారిణిని కోడలుగా పొందానని జయరామ్ చెప్పారు. నటుడి కొడుకు ప్రీ వెడ్డింగ్ ఫోటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి.
Read Entire Article