కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేత కారుకు నిప్పు

2 weeks ago 2
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, అరోరా భూములపై ఇరు పార్టీల నేతల సవాళ్ల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు గీరెడ్డి మహేందర్‌రెడ్డి ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వచ్చారు. దీంతో పోలీసులు ఆయన్నుఅదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఉన్న కాటిపల్లి అనుచరులు, బీజేపీ శ్రేణులు మహేందర్‌రెడ్డి కారును ధ్వంసం చేశారు.
Read Entire Article