కారులో బాంబు పెడతాం.. సల్మాన్ ఖాన్‌ను లేపేస్తాం.. మరోసారి కండల వీరుడుకు బెదిరింపులు!

2 days ago 2
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్ ద్వారా బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. కారులో బాంబు పెట్టి పేల్చాస్తామని ఆగంతకుడు బెదిరించాడు. దీనిపై ముంబైలోని వర్లిలోని ట్రాన్స్ పోర్ట్ విభాగానికి మెసేజ్ వచ్చింది.
Read Entire Article