'కార్తీక దీపం' సీరియల్‌లో కార్తీక్ ఫాదర్‌ను గుర్తుపట్టారా?.. ఆయన కూతురు టాలీవుడ్ హీరోయిన్
2 months ago
3
ఒకప్పుడు సీరియల్స్ గురించి అడిగితే ఏ సిరీయల్ గురించి చెప్పాలి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు సీరియల్ అంటే అందరికి గుర్తొచ్చేది కార్తీకదీపం. అసలు బల్లితెరపై ఈ సీరియల్ క్రియేట్ చేసిన యుఫోరియా అంతా ఇంతా కాదు.