కార్తీక్‌తో ఛాలెంజ్ చేసిన విలన్ పాప..పెళ్లి ఆపడం కోసం ఇంట్లో నాటకాలు మొదలెట్టేసిన కార్తీక్
7 months ago
6
Karthika Deepam Serial Today August 12th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు ఆగస్ట్ 12వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..