కార్తీక్,దీపలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన శివన్నారాయణ.. బాబోయ్.. జోత్స్న అతి తెలివి!
8 months ago
7
Karthika Deepam Serial Today June 23rd Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జూన్ 23వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..