కావాలనే అనసూయ ఈ వీడియో పెట్టిందా? బాబోయ్ మామూలు వర్కౌట్స్ కావివి.. రచ్చో రచ్చస్య!!
1 month ago
8
యాంకర్ అనసూయకు సోషల్ మీడియాకు ఉన్న కనెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తన తీరుతో నిత్యం ఆన్ లైన్ మాధ్యమాలపై హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది అనసూయ. ఈ నేపథ్యంలోనే తాజాగా తన వర్కవుట్స్ వీడియో వదిలి షాకిచ్చింది.