కావ్య పాపతో అనిరుధ్ పెళ్లి.. రియాక్టయిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఏమన్నారంటే?

10 months ago 31
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై అనిరుధ్ స్పందించారు.
Read Entire Article