కాస్త ఫిక్షనల్, కాస్త రియల్.. ‘డియర్ ఉమ’పై అంచనాలు పెంచిన హీరోయిన్ సుమయ రెడ్డి
1 year ago
19
తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా చేసిన 'డియర్ ఉమ' చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది. పృథ్వీ అంబర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు.