'కింగ్డమ్' మూవీ నుంచి రగిలే రగిలే సాంగ్ రిలీజ్... ఏం సాంగ్‌రా అయ్యా! గూస్‌బంప్స్ అంతే..

10 months ago 15
రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న కింగ్‌డమ్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని.. రౌడీ బాయ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Read Entire Article