కింగ్డమ్ మూవీ 'రగిలే రగిలే యుద్ధాలే' సాంగ్ లిరిక్స్... ఏం రాశావ్ అన్న పాట!

7 months ago 10
మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న కింగ్‌డమ్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. రేపు ఈ పాటికి విజయ్ విధ్వంసం చూస్తామని సినీ ప్రియులు ఫిక్సయిపోయారు. దానికి తోడు ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లు గట్రా ఆడియెన్స్‌లో ఒక రేంజ్‌ అంచనాలు క్రియేట్ చేశాయి.
Read Entire Article