కింగ్డమ్ రివ్యూ.. అన్నకోసం తమ్ముడు చేసిన యుద్ధం.. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ మూవీ ఎలా ఉందంటే?

8 months ago 9
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం కింగ్డమ్. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మరి ఇవాళ (జూలై 31) థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో, విజయ్ దేవరకొండకు హిట్ పడిందా లేదా అనేది నేటి కింగ్డమ్ రివ్యూలో తెలుసుకుందాం.
Read Entire Article